Atmaram bhende biography of christopher

ఆత్మారాం భెండే

ఆత్మారాం భెండే ప్రముఖ రంగస్థల కళాకారుడు. ఆయన సినిమాల్లోనూ నటించాడు.

Atmaram Bhende : www.MumbaiTheatreGuide.com

అంతేకాక పలు సినిమాలలో దర్శకునిగా, నిర్మాతగా పనిచేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన మే 71923 న మహారాష్ట్రలో జన్మించారు.[1] ఆయన ముంబై లోని వీరమాత జిజాబాయి టెక్నలాజికల్ ఇనిస్టిట్యూట్ లో ఇంజనీరింగ్ చదివారు.భెండే ఇండియన్ నేషనల్ థియేటరు నుండి తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. దూరదర్శన్ లో అనేక లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

మరాఠీ చిత్రాలతో పాటు హిందీ, ఇంగ్లీషు సినీ పరిశ్రమలలో కూడా పనిచేసాడు. ఆరు దశాబ్దాలుగా మరాఠీ రంసస్థలంపై తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన వందలాది మరాఠీ నాటకాలకు నటునిగా, దర్శకునిగా పనిచేసారు. అనేక టెలివిజన్ షోలలోనూ, వాణిజ్య ప్రకటనలలోనూ కనిపిస్తున్న ఈ నటుడు 1954-60 లలో మరాఠీ నాట్యపరిషత్ కు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన డా.ఆశా భెండే అనబడే లిల్లీ ఎజెకిల్ ను వివాహం చేసుకున్నారు.

ఆమె ప్రముఖ ఇండియన్ జెవిష్ కవి నిస్సిమ్ ఎజెకీల్ యొక్క సోదరి. ఆమె 2010 లో మరణించారు.

Mumbai Theatre Guide

వారికి ఒక కుమారుడులో భెండే. ఆయన కూడా మరాఠీ నటుడే. ఆయన కూడా 2014 ఏప్రిల్ లో మరణించారు.[2]

Atmaram Bhende - The Movie Database (TMDB) FYQE