Write about louis braille biography in telugu
లూయీ బ్రెయిలీ
లూయీ బ్రెయిలీ | |
|---|---|
లూయీ బ్రెయిలీ | |
| జననం | (1809-01-04)1809 జనవరి 4 క్రూవే, ఫ్రాన్స్ |
| మరణం | 1852 జనవరి 6(1852-01-06) (వయసు 43) పారిస్, ఫ్రాన్స్ |
| సమాధి స్థలం | Panthéon, Paris |
| తల్లిదండ్రులు | Monique Braille Simon-René Braille |
ఫ్రెంచ్ విద్యావేత్త, సృష్టికర్త.
Louis Braille Biography In Telugu - Student Soula
ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ (జనవరి 4, 1809 - జనవరి 6, 1852)
బాల్యం,విధ్యాభ్యాస 1809 సం. జనవరి 4 న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ, సైమన్ రెనె బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్ చదువు కోవడానికి వెళ్ళాడు.
బ్రెయిల్ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.[1]
అంధుల లిపి కోసం కృషి
[మార్చు]పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చ లూయీ బ్రెయిలీ - వికీపీడియా BUVY